IPL 2020 : AB de Villiers and Virat Kohli chased down the target of 8 in Super Over.Hardik Pandya and Kieron Pollard scored 7 runs for Mumbai Indians in Super Over. Everyone was expecting Ishan Kishan to walk out to face the Super-Over along with Kieron Pollard. But to everyone’s surprise, it was Hardik Pandya who partnered the burly all-rounder.
#IPL2020
#RCBvsMI
#RCB
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#YuzvendraChahal
#viratkohli
#RohitSharma
#MumbaiIndians
#KieronPollard
#IshanKishan
#NavdeepSaini
#SuperOver
#cricket
#teamindia
ఇషాన్ కిషాన్ పూర్తిగా అలిసిపోవడం వల్లనే అతన్ని సూపర్ ఓవర్‌లో ఆడించలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సూపర్ ఓవర్‌లో పరాజయంపాలైన విషయం తెలిసిందే.టచ్‌లో ఉన్న ఇషాన్ కిషాన్‌ను కాకుండా హార్దిక్ పాండ్యాను ఎందుకు సూపర్ ఓవర్‌లో పంపించారని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో రోహిత్ శర్మను అడగ్గా అతను సమాధానమిచ్చాడు.